సెట్టింగ్‌లు

సౌండ్ సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయడం

మీరు స్పీకర్ వాల్యూమ్ మరియు సౌండ్ ప్రభావాల వంటి, సౌండ్‌లకు సంబంధిత సెట్టింగ్‌లను మార్చవచ్చు.
వాహనం మోడల్ లేదా స్పెసిఫికేషన్లను బట్టి, డిస్‌ప్లే చేసిన స్క్రీన్‌లు మరియు అందుబాటులోని ఎంపికలు భిన్నంగా ఉండవచ్చు.
హోమ్ స్క్రీన్‌పై, అన్ని మెనూలు > సెట్టింగ్‌లు > సౌండ్ నొక్కండి మరియు మార్చడానికి ఎంపికను ఎంచుకోండి.

Volume levels (ఒకవేళ అమర్చితే)

మీరు వాల్యూమ్ స్థాయిలను, ఫోన్ ప్రొజెక్షన్‌తో సహా వివిధ సిస్టమ్ ఫీచర్ల కోసం సర్దుబాటు చేయవచ్చు. వాల్యూమ్ స్థాయిలను సర్దుబాటు చేస్తున్నప్పుడు, సిస్టమ్ మ్యూట్ చేయబడుతుంది.

System sound

మీరు వ్యక్తిగత సిస్టమ్ ఫీచర్ల కోసం స్థాయిలను సర్దుబాటు చేయవచ్చు.
గమనిక
సిస్టమ్ ఫీచర్ల కోసం డిఫాల్ట్ వాల్యూమ్ సెట్టింగ్‌లను పునరుద్ధరించడానికి Default నొక్కండి.

Phone projection

మీరు ఫోన్ ప్రొజెక్షన్ ఫీచర్ల కోసం వాల్యూమ్ స్థాయిలను ఒక్కొక్కటిగా సర్దుబాటు చేయవచ్చు.
గమనిక
ఫోన్ ప్రొజెక్షన్ కోసం డిఫాల్ట్ వాల్యూమ్ సెట్టింగ్‌లను పునరుద్ధరించడానికి, Default నొక్కండి.

Volume ratio (ఒకవేళ అమర్చితే)

మీరు సౌండ్‌లు ఒకే సమయంలో ప్లే అయినప్పుడు వాటి కంటే ప్రాధాన్యతను ఇచ్చేలా నిర్దిష్ట సౌండ్‌లను సెట్ చేయవచ్చు.

Parking safety priority

మీ వాహనాన్ని పార్క్ చేస్తున్నప్పుడు ఇతర సౌండ్‌లు వినబడే ముందు దగ్గర్లోని హెచ్చరికను వినడానికి మీరు ఆడియో వాల్యూమ్‌ను తగ్గించేలా సిస్టమ్‌ను సెట్ చేయవచ్చు.

Volume limitation on start-up

మీ వాహనాన్ని పార్క్ చేస్తున్నప్పుడు ఇతర సౌండ్‌లు వినబడే ముందు దగ్గర్లోని హెచ్చరికను వినడానికి మీరు ఆడియో వాల్యూమ్‌ను స్వయంచాలకంగా తగ్గించేలా సిస్టమ్‌ను సెట్ చేయవచ్చు.

System volumes (ఒకవేళ అమర్చితే)

మీరు వివిధ సౌండ్‌ల కోసం వాల్యూమ్‌ను సర్దుబాటు చేయవచ్చు మరియు వాల్యూమ్-సంబధిత సెట్టింగ్‌లను మార్చవచ్చు.

Subsystem volumes

మీరు వ్యక్తిగత సిస్టమ్ ఫీచర్ల కోసం స్థాయిలను సర్దుబాటు చేయవచ్చు.
గమనిక
సిస్టమ్ ఫీచర్ల కోసం డిఫాల్ట్ వాల్యూమ్ సెట్టింగ్‌లను పునరుద్ధరించడానికి Default నొక్కండి.

Connected devices

మీరు ఫోన్ ప్రొజెక్షన్ ఫీచర్ల కోసం వాల్యూమ్ స్థాయిలను ఒక్కొక్కటిగా సర్దుబాటు చేయవచ్చు.
గమనిక
ఫోన్ ప్రొజెక్షన్ కోసం డిఫాల్ట్ వాల్యూమ్ సెట్టింగ్‌లను పునరుద్ధరించడానికి, Default నొక్కండి.

Speed dependent volume control

మీరు మీ డ్రైవింగ్ స్పీడ్‌కి అనుగుణంగా వాల్యూమ్‌ని స్వయంచాలకంగా సర్దుబాటు చేయడానికి సెట్ చేయవచ్చు.

Volume limitation on start-up

వాహనం ఆన్‌లో ఉన్నప్పుడు, వాల్యూమ్ చాలా ఎక్కువ స్థాయికి సెట్ చేయబడి ఉంటే స్వయంచాలకంగా వాల్యూమ్‌ను తగ్గించేలా మీరు సిస్టమ్‌ను సెట్ చేయవచ్చు.

అడ్వాన్స్‌డ్‌/ప్రీమియం సౌండ్ (ఒకవేళ అమర్చితే)

మీరు అధునాతన సౌండ్ ఎంపికలను సెట్ చేయవచ్చు లేదా వివిధ సౌండ్ ప్రభావాలను వర్తించవచ్చు.

వేగంపై ఆధారపడి వాల్యూం కంట్రోల్ (ఒకవేళ అమర్చితే)

మీరు మీ డ్రైవింగ్ స్పీడ్‌కి అనుగుణంగా వాల్యూమ్‌ని స్వయంచాలకంగా సర్దుబాటు చేయడానికి సెట్ చేయవచ్చు.

అర్కామిస్ సౌండ్ మూడ్ (ఒకవేళ అమర్చితే)

మీరు ఉత్తమ స్టీరియోఫోనిక్ సౌండ్‌తో లైవ్ సౌండ్‌ను ఆస్వాదించవచ్చు.

Live Dynamic (ఒకవేళ అమర్చితే)

మీరు లైవ్ పనితీరు నుండి సౌండ్ వంటి సహజమైన, డైనామిక్ సౌండ్‌ను ఆస్వాదించవచ్చు.

బాస్ బూస్ట్ (ఒకవేళ అమర్చితే)

మీరు విస్తరించబడిన బాస్ ఫ్రీక్వెన్సీలతో గ్రాండ్, డైనామిక్ సౌండ్‌ని ఆస్వాదించవచ్చు.

Clari-Fi (ఒకవేళ అమర్చితే)

ఆడియో కంప్రెషన్ సమయంలో కోల్పోయిన ఫ్రీక్వెన్సీలను భర్తీ చేయడానికి మీరు సౌండ్‌ని పునరుద్ధరించడాన్ని ఆస్వాదించవచ్చు.

Quantum Logic Surround (ఒకవేళ అమర్చితే)

మీరు లైవ్ స్టేజీపై ఉన్నట్టుగా స్పేషియస్ సరౌండ్ సౌండ్‌ను ఆస్వాదించవచ్చు.

Centerpoint® Surround Technology (ఒకవేళ అమర్చితే)

మీరు డిజిటల్ ఆడియో ఫైల్లు లేదా శాటిలైట్ రేడియో వంటి, స్టీరియో సౌండ్ సోర్స్ ద్వారా ఉత్తమ సరౌండ్ సౌండ్‌ను ఆస్వాదించవచ్చు.

Dynamic Speed Compensation (ఒకవేళ అమర్చితే)

మీరు మీ డ్రైవింగ్ స్పీడ్‌కి అనుగుణంగా సౌండ్‌ని స్వయంచాలకంగా కాలిబ్రేట్ చేయడం ద్వారా స్థిరమైన సౌండ్‌ని వినవచ్చు.

స్టార్ట్-అప్‌లో వాల్యూం పరిమితి (ఒకవేళ అమర్చితే)

వాహనం ఆన్‌లో ఉన్నప్పుడు, వాల్యూమ్ చాలా ఎక్కువ స్థాయికి సెట్ చేయబడి ఉంటే స్వయంచాలకంగా వాల్యూమ్‌ను తగ్గించేలా మీరు సిస్టమ్‌ను సెట్ చేయవచ్చు.

పొజిషన్

మీరు వాహనంలో కేంద్రీకృతమైన సౌండ్ ఉండే లొకేషన్‌ను ఎంచుకోవచ్చు. సీట్ ఇమేజ్‌పై ఉన్న కావల్సిన లొకేషన్‌ను నొక్కండి లేదా కేంద్రీకరణను తరలించడానికి యారో బటన్‌లను నొక్కండి. వాహనంలో సౌండ్‌ను కేంద్రీకృతకు సెట్ చేయడానికి, నొక్కండి.

సౌండ్ ట్యూనింగ్/టోన్ (ఒకవేళ అమర్చితే)

మీరు ప్రతి సౌండ్ టోన్ మోడ్ కోసం అవుట్‌పుట్ స్థాయిని సర్దుబాటు చేయవచ్చు.
గమనిక
అన్ని సౌండ్ టోన్ మోడ్‌ల కోసం డిఫాల్ట్ సెట్టింగ్‌లను పునరుద్ధరించడానికి, సెంటర్ నొక్కండి.

మార్గదర్శనం (ఒకవేళ అమర్చితే)

మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు అందుబాటులో ఉన్న గైడెన్స్ కోసం సెట్టింగ్‌లను మార్చవచ్చు.

గైడెన్స్ వాల్యూంలు (ఒకవేళ అమర్చితే)

మీరు వ్యక్తిగత సిస్టమ్ ఫీచర్ల కోసం స్థాయిలను సర్దుబాటు చేయవచ్చు.
గమనిక
సిస్టమ్ ఫీచర్ల కోసం డిఫాల్ట్ వాల్యూమ్ సెట్టింగ్‌లను పునరుద్ధరించడానికి డిఫాల్ట్ నొక్కండి.

పార్కింగ్ సేఫ్టీ ప్రాధాన్యత (ఒకవేళ అమర్చితే)

మీ వాహనాన్ని పార్క్ చేస్తున్నప్పుడు ఇతర సౌండ్‌లు వినబడే ముందు దగ్గర్లోని హెచ్చరికను వినడానికి మీరు ఆడియో వాల్యూమ్‌ను తగ్గించేలా సిస్టమ్‌ను సెట్ చేయవచ్చు.

రేడియో చప్పుడు కంట్రోల్ (ఒకవేళ అమర్చితే)

మీరు ఇన్‌కమింగ్ బ్రాడ్‌కాస్టింగ్ సిగ్నల్ యొక్క సౌండ్ క్వాలిటీ కోసం FM రేడియో ధ్వని తగ్గింపు ఎంపికను ఎంచుకోవచ్చు.
  • ఒరిజినల్ సౌండ్‌: అసలు సౌండ్ నిర్వహించబడుతుంది. రేడియో నాయిస్ పెద్దగా ఉండవచ్చు.
  • ఒక మాదిరి చప్పుడు తగ్గింపు: అసలు సౌండ్ నిర్వహించబడుతుంది మరియు నాయిస్ తగ్గింపు స్వయంచాలకంగా సర్దుబాటు చేయబడుతుంది.
  • గరిష్ట చప్పుడు తగ్గింపు: రేడియో నాయిస్ కనీష్టకరించబడింది. వాల్యూమ్ తగ్గించబడవచ్చు.
గమనిక
రేడియోను వింటున్నప్పుడు, ల్యాప్‌టాప్ ఛార్జర్ వంటి పరికరాలను సాకెట్‌కి కనెక్ట్ చేస్తే, అది శబ్దాన్ని కలిగించవచ్చు.

డ్రైవర్ అసిస్టెన్స్ వార్నింగ్ (ఒకవేళ అమర్చితే)

మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు అందుబాటులో ఉన్న గైడెన్స్ కోసం సెట్టింగ్‌లను మార్చవచ్చు.

పార్కింగ్ సేఫ్టీ ప్రాధాన్యత

మీ వాహనాన్ని పార్క్ చేస్తున్నప్పుడు ఇతర సౌండ్‌లు వినబడే ముందు దగ్గర్లోని హెచ్చరికను వినడానికి మీరు ఆడియో వాల్యూమ్‌ను తగ్గించేలా సిస్టమ్‌ను సెట్ చేయవచ్చు.

కనెక్ట్ చేయబడ్డ పరికరాలు (ఒకవేళ అమర్చితే)

మీరు ఫోన్ ప్రొజెక్షన్ ఫీచర్ల కోసం వాల్యూమ్ స్థాయిలను ఒక్కొక్కటిగా సర్దుబాటు చేయవచ్చు.

Android Auto

మీరు Android Auto యొక్క స్థాయిలను సర్దుబాటు చేయవచ్చు.
గమనిక
Android Auto కోసం డిఫాల్ట్ వాల్యూమ్ సెట్టింగ్‌లను పునరుద్ధరించడానికి, డిఫాల్ట్ నొక్కండి.

Apple CarPlay

మీరు Apple CarPlay యొక్క వాల్యూమ్ స్థాయిలను సర్దుబాటు చేయవచ్చు.
గమనిక
Apple CarPlay కోసం డిఫాల్ట్ వాల్యూమ్ సెట్టింగ్‌లను పునరుద్ధరించడానికి, డిఫాల్ట్ నొక్కండి.

Default (ఒకవేళ అమర్చితే)

మీరు మీ సౌండ్ సెట్టింగ్‌లను డిఫాఫ్ట్ విలువలకు రీసెట్ చేయవచ్చు.

టచ్ సౌండ్ (బీప్)

మీరు సౌండ్ సెట్టింగ్‌ల స్క్రీన్‌పై బీప్ నొక్కడం ద్వారా టచ్ సౌండ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు.