ఇష్టాంశాలులో ఐటమ్‌లను మళ్లీ క్రమీకరించడం
మీరు ఇష్టాంశాలుకి జోడించిన ఐటమ్‌లను మళ్లీ క్రమీకరించవచ్చు.
- హోమ్ స్క్రీన్‌పై, అన్ని మెనూలు > ఇష్టాంశాలు > మెనూ > ఐకాన్‌లను రీఆర్డర్ చేయండి నొక్కండి.
- ప్రత్యామ్నాయంగా, జోడించిన ఐటమ్‌ను నొక్కి, పట్టుకోండి.
- కావల్సిన లొకేషన్‌కు ఐటమ్‌ని డ్రాగ్ చేయండి.
గమనిక
మీరు ఐటమ్‌లను మాత్రమే మళ్లీ క్రమీకరించవచ్చు మరియు ఒక ఐటమ్‌ను ఖాళీ స్లాట్‌కి తరలించలేరు.