సెట్టింగ్‌లు

అధునాతల సిస్టమ్ సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయడం (ఒకవేళ అమర్చితే)


మీరు నోటిఫికేషన్‌లు లేదా బటన్ విధుల వంటి, అధునాతన సిస్టమ్ సెట్టింగ్‌లను అనుకూలీకరించవచ్చు.
వాహనం మోడల్ లేదా స్పెసిఫికేషన్లను బట్టి, డిస్‌ప్లే చేసిన స్క్రీన్‌లు మరియు అందుబాటులోని ఎంపికలు భిన్నంగా ఉండవచ్చు.
హోమ్ స్క్రీన్‌పై, అన్ని మెనూలు > Settings > Advanced నొక్కండి మరియు మార్చడానికి ఎంపికను ఎంచుకోండి.

Custom button

మీరు కంట్రోల్ ప్యానెల్‌పై అనుకూల బటన్‌ను నొక్కినప్పుడు యాక్సస్ చేసే విధిని ఎంచుకోవచ్చు.

Steering wheel MODE button

మీరు స్టీరింగ్ వీల్‌పై మోడ్ బటన్‌ను నొక్కినప్పుడు యాక్సెస్ చేయడానికి రేడియో/మీడియా విధులను ఎంచుకోవచ్చు.

Home screen (ఒకవేళ అమర్చితే)

మీరు హోమ్ స్క్రీన్‌పై డిస్‌ప్లే చేయబడే విడ్జెట్‌లు మరియు మెనులను మార్చవచ్చు. మీ ఇష్టమైన మెనులను జోడించడం ద్వారా హోమ్ స్క్రీన్‌ను వ్యక్తిగతీకరించండి. > హోమ్ స్క్రీన్ విడ్జెట్‌లను మార్చడం” లేదా హోమ్ స్క్రీన్ మెను ఐకాన్‌లను మార్చడం”ని చూడండి

Media change notifications

మీరు ప్రధాన మీడియా స్క్రీన్‌పై లేనప్పుడు స్క్రీన్ పైభాగంలో మీడియా సమాచారాన్ని క్లుప్తంగా డిస్‌ప్లే చేయడానికి సెట్ చేయవచ్చు. మీరు కంట్రోల్ ప్యానెల్ లేదా స్టీలింగ్ వీల్‌పై ఏవైనా కంట్రోల్‌లను ఉపయోగించడం ద్వారా మీడియా ఐటమ్‌ను మార్చితే, ఈ సెట్టింగ్‌తో ఎలాంటి సంబంధం లేకుండా మీడియా సమాచారం కనబడుతుంది.

వెనుక కెమెరా ఉపయోగాన్ని విస్తరించండి (ఒకవేళ అమర్చితే)

మీరు వాహనాన్ని రివర్స్ చేసిన తరువాత “R” (రివర్స్) చేయకుండా మరేదైనా స్థానానికి మార్చినప్పటికీ వెనుక భాగం వీక్షణ స్క్రీన్ యాక్టివ్‌గా నిర్వహించడానికి వెనుక భాగం వీక్షణ స్క్రీన్‌ను సెట్ చేయవచ్చు. మీరు ముందు నిర్ధారించిన వేగం లేదా వేగంగా “P” (పార్క్)కు షిఫ్ట్ చేసినప్పుడు, వెనుక భాగం వీక్షణ స్క్రీన్ డియాక్టివేగ్ అవుతుంది మరియు సిస్టమ్ మునుపటి స్క్రీన్‌ను స్వయంచాలకంగా డిస్‌ప్లే చేస్తుంది.